జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 31 at 18.29.22

TRINETHRAM NEWS

Disappearance of youth in Birkur

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామం చెందిన గంగాధర్ అని యువకుడు అదృశ్యమయరు. ఈనెల 24న బోధన్ పట్టణంలో ఓ శుభ కార్యక్రమానికి వెళ్లి అక్కడి నుంచి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు బీర్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Disappearance of youth in Birkur

You cannot copy content of this page