
హజ్రత్ ఖాజా సయ్యద్ యూసుఫొద్దీన్ దర్గా గోడ పోస్టర్ ను ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ని ఖాజా సయ్యద్ యూసు ఫ్ ఫోద్దీన్ దర్గా మార్చి 20 తేదీ నుండి రెండు రోజులపాటు జరిగే 76వ ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను నేడు దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో హజ్రత్ ఖాజా సయ్యద్ యూస పోద్దిన్ దర్గా వాల్పోస్టర్ ను ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, యూత్ మండల అధ్యక్షులు గడ్డమీద సాయి కుమార్, దర్గా కమిటీ సభ్యులు నారాయణ, నడిపి చంద్రయ్య, చాంద్ పాషా, చిన్న చంద్రయ్య, కర్ణాకర్ రెడ్డి, బాబా షర్ఫుద్దీన్, వెంకటయ్య, యాదగిరి, ఆంజనేయులు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
