దేవరకొండ మే 08త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నల్గొండ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన టోయోటా షో రూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, టోయోటా షో రూం ను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, షో రూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ అనంతరం ఎమ్మెల్యే ని టొయోట కంపెనీ వారు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, PACs చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


