AP youth Arrested : సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ అంటూ డబ్బులు డిమాండ్.. ఏపీ యువకుడు అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిని, ఓఎస్డీని అంటూ డబ్బులు కావాలంటూ మెయిల్స్ పంపిన శ్రీకాకుళం జిల్లా నర్సన్న పేటకు చెందిన నాగరాజు(32).. రేవంత్ రెడ్డి ఓఎస్డీని.. డబ్బులు చెల్లించాలి అంటూ జీమెయిల్స్, వాట్సాప్ మెసేజెస్

బొల్లినేని ఇన్ ప్రా ప్రాజెక్ట్స్ ఎండీ శ్రీకృష్ణ మోహన్ బొల్లినేని, ర్యాపిడో ఎండీ అరవింద్ సంకా, గుప్తా రియాలిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా వెర్రబొమ్మ, కంట్రీడిలైట్ ఎండీ చక్రధర్, నితిన్ కౌశల్‌తో పాటు ఎంతో మందికి మెయిల్స్ చేసిన నాగరాజు

సాంకేతిక ఆధారాలతో ఏపీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు

కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలింపు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Demanding money by claiming

You cannot copy content of this page

Scroll to Top