WhatsApp Image 2024 01 12 at 12.01.11 PM
డిగ్రీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య
తెలంగాణ :
హన్మకొండ జిల్లా హసన్పర్తి SR యూనివర్సిటీలో BSC అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ కలకలం రేపుతోంది.
మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని వరంగల్ MGM ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
