Trinethram News : కృష్ణాజిల్లా,
పెనమలూరు నియోజకవర్గం,
శ్రీ చైతన్య కాలేజీలో అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి
కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని.. కాలేజీ ఎదుట తల్లి ఆందోళన
కృష్ణాజిల్లా తాడిగడపలో శ్రీ చైతన్య కాలేజీలోఅనారోగ్యంతో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని
తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కాలేజీ యాజమాన్యం.. కూతురు మరణంతో తండ్రికి గుండెపోటు
తన కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదన్న తల్లి.. కాలేజీ ఎదుట విద్యార్థిని తల్లి ఆందోళన
కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని ఆరోపణ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App