తేదీ:18/01/2025
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి.
విస్సన్నపేట:( త్రినేత్రం న్యూస్): విలేఖరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, పుట్రెల గ్రామపంచాయతీ, వీర రాఘవపురంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ నినాదాలు చేయడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారి మీద ప్రజలకు నేను ఉన్నానని భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. తెలుగువారిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. నాయకు లు, కార్యకర్త లు ప్రజల గుండెల్లోఊపిరిగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App