KTR : దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఉంది

TRINETHRAM NEWS

Trinethram News : దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచాడు? ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడు? ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ.. మా పార్టీలో గెలిచినోళ్లను తీసుకొని, వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో పెట్టారు.. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెప్తున్నారు..

-బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Danam Nagender's name is in the list of Congress party

You cannot copy content of this page

Scroll to Top