TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: మార్చ్ 5: నెల్లూరు జిల్లా: కావలి. నియోజకవర్గం ఇందిరానగర్ లోని, (డి. ఆర్). ఎస్ .ఆర్. కె.మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల ను హైస్కూల్ చేయాలని, మా పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను దూరంగా ఉన్న పాఠశాలకు పంపించడం ఇష్టం లేదని, ఇందువలన మా పిల్లల భవిష్యత్తు పాడవుతుందని , దయచేసి మా మీద దయ ఉంచి మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ పాఠశాలను హైస్కూల్ గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు పాదయాత్ర గా( ఆర్డీ.వో) కార్యాలయం. దగ్గర పెద్దఎత్తున ఆందోళనకు దిగారు, ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కావలి పట్టణ ప్రజలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

S. R. K) Municipal High School