అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Crucial meeting

Crucial Meeting : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 06; అమరావతిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఆయన పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు తో చర్చలు జరిపారు. అయితే ఈ భేటీలో పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page