TRINETHRAM NEWS

కోవిడ్

కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి..

జర జాగ్రత్తగా ఉండండ్రి..

మాస్క్ ధరించండ్రి..

భౌతిక దూరం తప్పనిసరి చేయండ్రి శానిటైజర్ వాడండ్రి..

కోవిడ్ కదా..

మనం జాగ్రత్తగా ఉండాలి..

మనవారిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి..

అజాగ్రత వద్దు.. జాగ్రత ముద్దు

డీపీఓ, ఏలూరు, 21.12.2023