జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Cool Drinks Lorry Overturns : త్రినేత్రం న్యూస్ : రోడ్డుపై ఏదైనా ఫ్రీగా దొరికితే జనం వదులుతారా..? ఎగబడి మరి ఎత్తుకెళ్లిపోతారు కదా. ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా బుజబుజ జాతీయ రహదారిపై జరిగింది. కూల్ డ్రింక్స్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. దీంతో జనం అందినకాడికి కూల్ డ్రింక్ బాటిళ్లను సంచుల్లో నింపుకొని తీసుకెళ్లిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు సాయం చేయాల్సింది పోయి ఇలా చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page