జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 16 at 12.02.54

TRINETHRAM NEWS

Considering that there should be no accidents to the Gita workers climbing the ropes in the public meeting

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లస్కర్ గూడ గ్రామం లో జరిగిన

బహిరంగ సభలో తాళ్లు ఎక్కే గీత కార్మికులకు ప్రమాదాలు జరుగకుండా ఉండాలని భావించి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కాటమయ్య రక్షణ కవచాలు 100 మందికి సి ఎం రేవంత్ రెడ్డి అందించడం జరిగింది.

అలాగే మన కులబిడ్డ, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరిన వెంటనే గత ప్రభుత్వం లో పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా 7 కోట్ల 90 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు లష్కర్ గూడ సభలో ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Considering that there should be no accidents to the Gita workers climbing the ropes in the public meeting

You cannot copy content of this page