Trinethram News : నేడు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభ జరగనుంది.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ తో ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, సామాజిక న్యాయంపై మహేశ్ కుమార్ దిశానిర్దేశం చేయనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


