
రామగుండo మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం 14వ డివిజన్‌లోని ఎలకలపల్లి FCI గేట్ వద్ద ప్రారంభించబడింది.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ కార్యక్రమం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ గొప్ప సంకల్పాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 14వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బూర్ల శ్రీనివాస్ ఎలకలపల్లి గేట్ అధ్యక్షులు మానల ప్రభాకర్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు గౌస్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కందుల సతీష్ స్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నురి శంకర్ కాంగ్రెస్ నాయకులు ఆడెపు రాజేశం వోడ్నాల రాజేశం దొంత శ్రీనివాస్- రేషన్ డీలర్ ప్రబంజన్ రెడ్డి- డివిజన్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాము
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
