
Congress leaders held a media conference in Vikarabad
Trinethram News : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ లో మిడియసమావేశంలొ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి ఆనందు నిన్ను వికారాబాద్లో తిరగనివ్వం వికారాబాద్ లో అడ్డుకుంటాం వికారాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి నాయకులకు బుద్ధి లేదు బిడ్డ ఖబర్దార్ మాజీ ఎమ్మెల్యే వెతుకు ఆనంద్ మళ్లీ ఒకసారి ప్రసాద్ పై అనుచిత వాక్యాలు చేస్తే నాలుక చిరుతo
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.