
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలని వడ్ల ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు గాదె సుధాకర్ అయోధ్య సింగ్ ఠాకూర్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అయిందని, రైతు భరోసా బోనస్, తెలంగాణ ప్రభుత్వం వేసింది అని అన్నారు, రైతులకు వడ్ల కటింగ్ లేకుండా కొనుగోలు చేయడం కాంగ్రెస్ పార్టీ ఘనత అని అన్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం లో క్వింటల్ వడ్లకు 10 15 కిలోలు కటింగ్ చేశారని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షాన, పేదల పక్షాన నిలబడి పాలన కొనసాగిస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్,కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్,మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్,ఐలవేణి అనసూర్య,పూదరి స్వామి,ఆకుల రాజేశం, ఐలవేణి భీమయ్య,ఐలవేణి రవి,కుమ్మరికుంట మల్లేష్,సామల కుమార్,రాయిల్ల లక్ష్మణ్, మాదారవేణి మొండయ్య ఆకుల రాము,జిట్టావేణి లక్ష్మణ్,గుడికందుల చందు, ఐలవేణి అశోక్, రాయిల్ల సాగర, రాయిల్ల శ్రీనివాస్,జిట్టావేణి కుమార్, జిట్టావేణి వేణు,ఆకుల సాయి,ఆకుల రఘు,గుడికందుల సాయి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
