Prema Kumar : జనసేన పార్టీ కి నూతన ప్రధాన కార్యదర్శి గా నియామకం అయిన రామ్ తాళ్లూరి కి శుభాకాంక్షలు తెలుపిన : ప్రేమకుమార్

TRINETHRAM NEWS

కూకట్పల్లి అక్టోబర్ 6 (త్రినేత్రం న్యూస్) : ఈరోజు జనసేన పార్టీకి నూతన జనరల్ సెక్రటరీగా నియామితులు అయిన రామ్ తాళ్లూరి నివాసంలో జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మరియు కూకట్‌పల్లి నియోజకవర్గం పార్టీ నాయకులతో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ సిద్ధాంతంలను ప్రజలోకి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రంలో విస్తృతం నాయకులను సిద్దం చేయాలని ఆకాంక్షిస్తూ రామ్ తాళ్లూరి పార్టీ నాయకులతో అందరు కలిసికట్టుగా పని చేద్దామని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కి తెలియపరిచినారు. ఈ కార్యక్రమమునకు కూకట్‌పల్లి జనసేన పార్టీ నాయకులు మండలి దయాకర్,కాకుమాను లక్ష్మణరావు,కొల్లా శంకర్,గడ్డం నాగరాజు కిషోర్,వేముల మహేష్, కలిగినీడు ప్రసాద్, పోలిబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congratulations to Ram Talluri

You cannot copy content of this page

Scroll to Top