WhatsApp Image 2024 10 26 at 14.55.34
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరుమండలం ) అల్లూరి జిల్లా ఇంచార్జ్: అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, కామ్రేడ్ గొడ్డేటి దేముడు స్వగ్రామం వెలగలపాలెంలో ఆయన విగ్రహం వద్ద తొమ్మిదవ వర్ధంతి సిపిఐ పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ,అల్లూరిజిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, కొయ్యూరు మండలం కార్యదర్శి ఇరువాడ దేవుడు, అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడు, రైతు సంఘం జిల్లా నాయకులు మేక సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ధన్యంరాజు కనకరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వియ్యపు నానాజీ, కొయ్యూరు మండల సహాయ కార్యదర్శి ఉల్లి సూరిబాబు, మాదల సత్యనారాయణ, ఎంపిటిసి బిరిజాన అప్పారావు, గొలుగొండ వైస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, దేముడు కుటుంబ సభ్యులు చెల్లయమ్మ,మహేష్, కుమార్,దాలమ్మ,సత్య, హరి, నడింపాలెం, శరభన్నపాలెం, మరియు వెలగలపాలెం ఉపాధ్యాయులు, సిపిఐ పార్టీ అభిమానులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
