TRINETHRAM NEWS

Comrade Arjun Rao played a key role in the formation of the IFTU trade union

మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఐ ఎఫ్ టు యు కార్మిక సంఘం నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించింది కామ్రేడ్ అర్జున్ రావు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా వారి యాదిలో నిర్వహించిన సంస్మరణ సభ లో వారు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారజ మాట్లాడుతూ… మానవతావాది, కార్మికులకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలిచింది కామ్రేడ్ అర్జున్ రావు అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Comrade Arjun Rao played a key role in the formation of the IFTU trade union