WhatsApp Image 2024 08 28 at 2.02.00 PM
Compensation to Railway Passenger – Consumer Commission
Trinethram News : శ్రీకాకుళం
శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వేకేటరింగ్ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్లైన్లో రూ.263 చెల్లించారు. కాని వారు ఆహారాన్ని అందించలేదు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా బాధితుడికి నష్టపరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ. 10వేలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
