జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 02 at 19.36.26

TRINETHRAM NEWS

CMOAI officials met Singareni Mines Rescue GM

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాస్ రెడ్డి గారిని మంగళవారం CMOAI ఆధ్వర్యములో రెస్యూ ఆఫీస్ లో వారిని కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, సింగరేణి లో రెస్క్యూ జీఎం పాత్ర చాల కీలకమని, అందులో వారు అత్యున్నతముగా రాణించాలని అభినందనలు తెలియచేసారు.
ఈ కార్యక్రమములో, CMOAI జనరల్ సెక్రటరీ పెద్ది నర్సింహులు, వైస్ ప్రెసిడెంట్ ఫోనుగుటి శ్రీనివాస్, ప్రెసిడెంట్ rg-2 ఏరియా ఎస్. మధుసూదన్, అధికారులు బింగి మాధవరావు, అనిల్ గబలే, దీటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CMOAI officials met Singareni Mines Rescue GM

You cannot copy content of this page