WhatsApp Image 2024 09 14 at 07.36.32
CM Chandrababu discussed with officials of Roads and Buildings Department
Trinethram News : అమరావతి
భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు.
వివిధ జిల్లాల్లో గుంతల పూడికతీత పనులకు మరో రూ.290 కోట్లు.
టెండర్ల ప్రక్రియ పూర్తయి వర్షం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
షెడ్యూల్ ప్రకారం జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
