TRINETHRAM NEWS

CM Revanth Reddy’s review of panchayat elections today

Trinethram News : హైదరాబాద్: జులై 26
తెలంగాణ రాష్ట్ర పంచా యతీ ఎన్నికలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించ నున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కులగణన జరిగితేనే రిజర్వే షన్ల పెంపు చేయాలన్న సుప్రీం ఆదేశాలతో సాధ్యా సాధ్యాలను ఆయన పరిశీలించనున్నారు.

మరోవైపు గ్రామపంచా యతీల టర్మ్ ముగిసి ఆరు నెలలు కావొస్తుంది. దీంతో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy's review of panchayat elections today