WhatsApp Image 2024 01 08 at 10.06.30 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 08 at 10.06.30 AM
Trinethram News : 8th Jan 2024 :
మాదాపూర్ యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్
వారం రోజుల నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి
సోమవారం డిశ్చార్జ్ కానున్న కోమటిరెడ్డి

You cannot copy content of this page