TRINETHRAM NEWS

సీఎం రేవంత్ అధ్యక్షతన ముగిసిన సీఎల్పీ సమావేశం

Trinethram News : ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి .. భూ భారతి పోర్టల్‌ను రైతులకు చేరువచేయాలి.. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శం-సీఎం రేవత్.. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించాం.. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తెచ్చాం.. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాం-రేవంత్
తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది-సీఎం రేవంత్.. దేశంలో తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోంది-రేవంత్.. కంచ గచ్చిబౌలి భూములపై ఏఐతో అబద్ధపు ప్రచారం చేశారు .. ప్రభుత్వంపై BJP, BRS విషప్రచారంచేస్తున్నాయి-రేవంత్

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌ .. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు-రేవంత్ .. ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా వాడటం లేదు .. ప్రభుత్వంపై నెగిటివ్‌ ప్రచారం చేస్తుంటే.. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు-సీఎం రేవంత్.. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు.. వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు-సీఎం రేవంత్.. మంత్రి పదవులు అధిష్ఠానం చూసుకుంటుంది.. మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది -రేవంత్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Japan tour