జూలై 7, 2026
TRINETHRAM NEWS
CM on Bullet Cart

CM on Bullet : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 16; నరసన్నపేటలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి హెల్మెంట్ బ్యాంకు ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్లను అభినందించారు. ఆయన ఆ హెల్మెట్ ధరించి అక్కడే ఉన్నటువంటి బుల్లెట్ బండిపై కూర్చున్నాడు. పడిపోతున్నారేమో అని పట్టుకోబోతుండగా చిన్నప్పుడు నడిపాను అని అన్నారు.

అంతకముందు ప్రజావేదిక సమీపంలో ఏర్పాటుచేసిన స్టోల్స్ ను సందర్శించారు. గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఓవర్ కోటు ను కొనుగోలు చేశారు. ఆయనతోపాటు మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page