
Trinethram News : అమరావతి : ఎండల ప్రభావం, వడగాలులు, నీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చ..పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై చంద్రబాబు సమీక్ష.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు, ప్రజల అప్రమత్తతపై చర్చ.
హీట్ వేవ్‍పై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచన.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
