జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : బాబు జగ్జీవన్‍రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్వాతంత్ర్య ఉద్యమం, ఆధునిక భారత దేస నిర్మాణంలోనూ జగ్జీవన్‍రామ్ స్ఫూర్తివంతమైన సేవలదించారనీ అన్నారు…

తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారనీ గుర్తు చేశారు… బాబు జగ్జీవన్‍రామ్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు… జగ్జీవన్‍రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దాం : సీఎం చంద్రబాబు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu pays tributes

You cannot copy content of this page