TRINETHRAM NEWS

Chiranjeevi left for Kerala

Trinethram News : మెగాస్టార్ చిరంజీవి కేరళకు బయల్దేరారు.

వయనాడ్ బాధితులకు కోసం ఆయన రూ.కోటి చెక్కును ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్కు అందించనున్నారు.

రామ్చరణ్, తాను కలిసి బాధితులకు రూ.కోటి సాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chiranjeevi left for Kerala