డిండి (గుండ్ల పల్లి)సెప్టెంబర్ 20 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో చిన్నారుల చేత బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి దసరా పండుగ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రకాష్, సినీ, లింగమయ్య, భార్గవి, కీర్తి, మహాజున, పూజ, సంధ్య విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


