WhatsApp Image 2024 09 10 at 18.23.14
Chikatla Gangaraju is the President of Choppadandi Mudiraj Youth
చొప్పదండి : త్రి నేత్ర న్యూస్
చొప్పదండి పట్టణ ముదిరాజ్ యూత్ సంఘం నిర్వహించిన ఎన్నికల్లో చీకట్ల గంగరాజు ముదిరాజ్ యూత్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ముదిరాజ్ యువజన సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్, వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్ లు అతనికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సత్తు శ్రీనివాస్, పెరుమండ్ల గంగయ్య, నిజానపురం చందు, చీకట్ల కనకరాజు, చిల్ల శ్రీనివాస్, చిల్ల ఆంజనేయులు, పొన్నాల మధు, బీనవేని రాజ, పిట్టల నరసయ్య పాల్గోన్నారు.
