పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
పీఏసీఎస్ ఛైర్మన్ గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు.
ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్న సీఎం.
ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.