TRINETHRAM NEWS

తేదీ : 17/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ ముగ్గురు మహిళల లుకు సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ముగ్గురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister Nara Chandrababu