ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. వైసీపీ నుంచి అభ్యర్థులను దాదాపు ఖరారు చేయటంతో తమ అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్ధం కావటంతో.. రెండు పార్టీల నుంచి మొత్తం 175 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చంద్రబాబు కొత్త ఫార్ములా!
Related Posts
Road Accident : తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం
TRINETHRAM NEWS తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం Trinethram News : తిరుమల : మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…
Rain : ఏపీకి రెయిన్ అలెర్ట్
TRINETHRAM NEWS ఏపీకి రెయిన్ అలెర్ట్ Trinethram News : Andhra Pradesh : ఏపీకి మళ్లీ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని…