WhatsApp Image 2024 09 01 at 19.15.07
School should be given a holiday tomorrow: Chandrababu
Trinethram News : Andhra pradesh : రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారం ఆదేశించారు.
వర్షాలు వరదల్లో 9 మంది చనిపోవడం బాధాకరం అని అన్నారు.
ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు ఉందని చెప్పారు.
ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
కృష్ణ గుంటూరు జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదు అయిందని 37 సెం.మీవరకు వర్షం కురిసింది అని సీఎం తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
