TRINETHRAM NEWS

బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..!

పొత్తులపై ఏ విషయం తేలేది ఈరోజు మళ్లీ చర్చలు పూర్తయ్యాకే..

గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు…

పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వగలమని చంద్రబాబు అమిత్ షా తో చెప్పినట్లు తెలుస్తుంది..

కానీ బిజెపి పెద్దలు 7 ఎంపీ ,10 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది..

ఇంకా సీట్ల కేటాయింపులో స్పష్టత రాలేదు

ఈరోజు కూడా ఢిల్లీలో ఇదే విషయంపై చర్చలు పూర్తయితే కానీ తుది నిర్ణయం రాదు..

ఎన్డీఏలో టిడిపి చేరడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది..