2024 ఎన్నికలలో వారి కోసం పని చేయమని చంద్రబాబు నన్ను అడిగారు..
నేను ఆ పని వదిలేశాను మీకు చేయలేను, వేరే పార్టీకి కూడా చేయలేనని చెప్పాను
మా ఇద్దరికీ ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల వెళ్లాల్సి వచ్చింది, నేను టిడిపికి పని చేయనని చెప్పాను
అదే మాట చంద్రబాబును కలిసి చెప్పండి అని అడిగితే వెళ్లాల్సి వచ్చింది
- ప్రశాంత్ కిషోర్