Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి నమస్కారం…
అమెరికా లో గౌతమ్ అదానీ పై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీసాయి.
ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్.
రేపు అనగా తేదీ 18-12-2024 బుధవారం నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణ తో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా బయలుదేరుతారు కావున. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి దీపా దాస్ ముంన్షి , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.
కావున కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు, ఎస్ సి సెల్, ఓబీసీ సెల్, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను
ఇట్లు
మీ కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ .
8106865227
9000832365
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App