TRINETHRAM NEWS

Chairperson who met the new collector

Trinethram News : జూన్ 21, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా బెల్లంపల్లి మున్సిపాలిటీకి వచ్చిన కుమార్ దీపక్ ను బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్క అందించి స్వాగతం పలికారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chairperson who met the new collector