TRINETHRAM NEWS

Chairperson of HPL Technology Company who met CM Revanth

సెప్టెంబర్ 27, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సీఎం రేవంత్ ను కలిసిన హెచ్పిఎల్ టెక్నాలజీ సంస్థ చైర్‌పర్సన్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రఖ్యాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం అభివృద్ది, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ప్యూచర్ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణ పట్ల రోష్ని నాడార్ ఆసక్తి కనబరిచారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chairperson of HPL Technology Company who met CM Revanth