అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Chaddi Gang

తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

Chaddi Gang : త్రినేత్రం న్యూస్ : తిరుపతి కార్పొరేషన్ ఏడవ డివిజన్ పరిధి గొల్లవాని గుంట చెడ్డి గ్యాంగ్ ను పట్టుకున్న స్థానికులు… అర్ధరాత్రి రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానంతో చెడ్డి గ్యాంగ్ సభ్యుడిని పోలీసులకు అప్పగింత… విచారిస్తున్న పోలీసులు

మొత్తం 15 మంది చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యులు వచ్చినట్లు అంగీకరించిన నిందితుడు… పోలీసులు విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page