HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన
Trinethram News : ఇదేమీ కొత్త వైరస్ కాదు.. 2001లోనే దీన్ని గుర్తించారు.
కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది.
ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి
- కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీనడ్డా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App