ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్ హల్‌చల్

ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్ హల్‌చల్ Trinethram News : భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని క్రీజులోకి…

భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఉప్పల్ స్టేడియం లో మొదటి టెస్ట్ మ్యాచ్లో

Trinethram News : భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఈరోజు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం లో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో టీ బ్రేక్ తర్వాత…

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ

అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం. 6వ సారి ప్రపంచకప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్‌

2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్

2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028 వరకు 5 సంవత్సరాల కాలంలో…

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం హైదరాబాద్:జనవరి 19దక్షిణాఫ్రికాలో అంత ర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు…

“ఖేలో ఇండియా” పోటీలు

ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు అట్టహాసంగా “ఖేలో ఇండియా” పోటీలు…పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిన తమిళనాడు ప్రభుత్వం నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న క్రీడాశాఖ మంత్రి

జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతున్న ‘లక్ష్య’ క్రీడాకారులు

జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతున్న ‘లక్ష్య’ క్రీడాకారులు పురుషుల డిస్కస్‌ త్రోలో (ఎఫ్‌11) నీలం సంజయ్‌ రెడ్డి 28.27 మీటర్ల ప్రదర్శనతో రజతం సొంతం చేసుకున్నారు 200 మీటర్ల పరుగులో (టీ44) రెడ్డి నారాయణరావు మూడో స్థానంతో కాంస్యం సాధించారు

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ ఖరారు… క్వాలిఫయింగ్‌ పోటీల్లో షూటర్‌ విజయ్‌వీర్‌కు రజతం పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేయగా దీంతో భారత్‌ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది

అమెరికా టీనేజ‌ర్ కొకొ గాఫ్ మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది

Trinethram News : అమెరికా టీనేజ‌ర్ కొకొ గాఫ్ మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది. గత ఏడు యూఎస్ ఓపెన్ ట్రోఫీ విజేత‌గా ప్ర‌కంప‌న‌లు రేపిన ఈ యంగ్‌స్ట‌ర్ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆక్లాండ్ క్లాసిక్ టైటిల్ కొల్ల‌గొట్టింది.

You cannot copy content of this page