భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి.. ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227…

వరంగల్ జిల్లాలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్

వరంగల్ జిల్లాలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్. వరంగల్ డిసెంబర్ 30:వరంగల్‌ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు…

చేతులు శుభ్రతతో వ్యాధులు దూరం

చేతులు శుభ్రతతో వ్యాధులు దూరం 30 వేల మందిలో అవగాహన లేమి వ్యక్తిగత పరిశుభ్రతతో ఎన్నో వ్యాధులు దరిచేరకుండా నివారించవచ్చు. ప్రమాదకరమైన వైరస్‌ బారినపడకుండా తప్పించుకోవచ్చు. ‘కొవిడ్‌-19’ తర్వాత ఈ అంశంపై అందరికీ అవగాహన కలిగిందనే చెప్పాలి. కానీ, పాఠశాలల స్థాయిలో…

వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్ JN1.. ఇలా కూడా ప్రమాదకరమే..! తస్మాత్‌ జాగ్రత్త

COVID-19: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్ JN1.. ఇలా కూడా ప్రమాదకరమే..! తస్మాత్‌ జాగ్రత్త ఏదైనా సందర్భంలో, కోవిడ్-19 సోకిన వారు కొన్ని లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని సూచిస్తున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి…

దేశంలో గత 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదు అవ్వగా

దేశంలో గత 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదు అవ్వగా, 5 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 4,091 యాక్టివ్ కేసులు ఉండగా 157 కరోనా JN.1 కేసులు నమోదయ్యాయి.

మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases : మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 702 కొత్త కేసులు నమోదు.. దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి.. కరోనా కేసులు…

మాస్కులు తప్పనిసరి?

మాస్కులు తప్పనిసరి? దేశంలో కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వేరియంట్ అయిన JN.1 (COVID సబ్‌వేరియంట్ JN1) కేసులు పెరిగిపో తున్నాయి. తాజాగా బుధవారం…

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా… కోవిడ్ 19 వైరస్ ప్రభావం మళ్లీ రాష్ట్రంలో పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య…

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు

ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణం కేసు నమోదు హైదరాబాద్‌: దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.…

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కరోనా భాదితుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. కరోనా కట్టడి…

You cannot copy content of this page