కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజీనామా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేయాలని లేదంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లను పేల్చేస్తామంటూ.. బెదిరింపు ఈమెయిల్‌లు పంపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.

ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది

ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. బ్లాక్‌ హోల్స్‌ , న్యూట్రాన్‌ స్టార్స్‌ , ఎక్స్‌-కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రి మిషన్‌ చేపట్టనున్న ఇస్రో . పీఎస్‌ఎల్‌వీ-సీ58 ద్వారా ‘ఎక్స్‌పో-శాట్‌’ శాటిలైట్‌ను జనవరి 1న ఉదయం 9.10 గంటలకు అంతరిక్షంలోకి పంపుతున్నట్టు…

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది

డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అడ్వయిజరీ జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సామాజిక మాధ్యమం వారు నిషేధిత కంటెంట్‌ను, ప్రత్యేకించి IT నిబంధనల క్రింద పేర్కొన్న వాటిని స్పష్టంగా,…

మొదటి సారి రూపాయిలో చెల్లింపు

మొదటి సారి రూపాయిలో చెల్లింపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి కొనుగోలు చేసిన ముడి చమురుకు భారతదేశం మొట్ట మొదటి సారిగా రూపాయలలో చెల్లించింది. ఇప్పటి వరకు ముడి చమురు దిగుమతి చెల్లింపు తప్పనిసరిగా US డాలర్లలో జరుగుతు వస్తున్నది. UPI…

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇస్రో కొత్తగా కీలక ప్రయోగం

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇస్రో కొత్తగా కీలక ప్రయోగం న్యూ ఇయర్ రోజున ఇస్రో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. PSLV వాహన నౌక ద్వారా మన దేశానికి చెందిన ఎక్స్ పోశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. ఈ ప్రయోగాన్ని సతీష్…

ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న భారతీయ ప్రయాణికుల విమానానికి లైన్ క్లియర్

ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న భారతీయ ప్రయాణికుల విమానానికి లైన్ క్లియర్ మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్ లో నిలిపివేసిన A340 విమానం మూడు రోజుల తర్వాత ఎగిరేందుకు లైన్ క్లియర్ అయింది. 303 మంది భారతీయ ప్రయాణీకులతో UAE నుంచి…

రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్!

రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్! ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784…

ఏ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా సంపాదిస్తున్నారు? ఆదాయాల పరంగా వెనుకబడ్డ రాష్ట్రాలు ఏవి?

Indian Economy: ఏ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా సంపాదిస్తున్నారు? ఆదాయాల పరంగా వెనుకబడ్డ రాష్ట్రాలు ఏవి? భారతీయ కుటుంబాల సగటు ఆదాయం పెరిగిందని మీరు తెలుసుకున్నారు. అయితే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కుటుంబాలు ఎక్కువ సంపాదిస్తాయో తెలుసా? మనీ9 సర్వేలో భారత్‌లో…

నిబంధనలు బేఖాతర్‌.. ఈ సహకార బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానా!

RBI Action: నిబంధనలు బేఖాతర్‌.. ఈ సహకార బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానా! భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకుల పనితీరుపై ఒక కన్నేసి ఉంచుతుంది. చాలాసార్లు నిబంధనలను విస్మరించినందుకు ఆర్‌బిఐ బ్యాంకులపై చర్యలు తీసుకుంటుంది. దీంతో ఆ బ్యాంకులపై భారీ…

You cannot copy content of this page