
నూతన సంవత్సర వేడుకల్లో బూదాల అజితరావు
2024 నూతన సంవత్సర వేడుకల్లో బూదాల అజితరావు యర్రగొండపాలెంలో పాల్గొన్నారు.అజితరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి బూదాల అభిమానులు, నియోజకవర్గ ప్రజలు బారులు తీరారు.విశేష స్పందన ప్రజల నుంచి లభించింది. నియోజకవర్గ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.పార్టీలు చూడం 2024 లో యర్రగొండపాలెం ఎమ్మెల్యే గా గెలోపిస్తామని ప్రజలు అజితరావుకి ఈ నూతన సంవత్సరము సందర్భంగా భరోసా కల్పించారు.
