
Trinethram News : కేసీనేని శివనాద్ (చిన్ని) తో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్న భవకుమార్.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తదుపరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భవ కుమార్ గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి ఓడిపోవడం జరిగింది.. భవకుమార్ తో పాటుగా మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సందెపు. జగదీష్ పలువురు కార్పొరేటర్ లు ఉన్నట్టు సమాచారం..
