
డిండి (గుండ్ల పల్లి) మార్చి 29 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని రత్న తండా వద్ద శుక్రవారం తెల్లవారు జామున నల్లబెల్లం పట్టికను తరలిస్తున్న ఆటో ను పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆటో నం, టీ ఎస్ 05 యు డి 3034 లోరత్నతండాకు చెందిన సభావత్ మల్లేష్ అనే వ్యక్తి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20కేజీ ల నల్ల బెల్లం 2కేజీల పట్టికను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు,స్టేషన్ సిబ్బంది రమావత్ రాజు నాయక్, బి,వెంకటేష్ నాయక్ లు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
