Trinethram News : హైదరాబాద్
ఈ దేశంలో అదాని ,మోడీ ,బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది .
ప్రతీ పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు.
మను ధర్శశాస్త్రం ను బీజేపీ పాటిస్తుంది.
కుల ,మత , ధనిక అంతరాలను సూచించే మను ధర్మశాస్త్రం ను బీజేపీ అనుసరిస్తుంది.
అంబెడ్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే.. అంబెడ్కర్ ను అవమానించడమే.
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి.
అట్టడుగు వర్గాలకు దేవుడు అంబెడ్కర్..
రాజ్యంగం ను తొలగించాలనే బీజేపీ కుట్ర బయటపడింది.
అంబెడ్కర్ ఔనత్యాన్ని చాటింది నెహ్రూ.
గాంధీ కుటుంబం పార్టీ అంటుంన్న మోడీ..మూడు సార్లు సీఎం గా ,మూడు సార్లు పీఏం గా ఎందుకు ఉన్నారు.
అంబెడ్కర్ పేరు లేకుండా చేసే కుట్ర చేస్తుంది.
భవిష్యత్ లో ఓకే ఎన్నిక ,ఓకే పార్టీ ,ఓకే వ్యక్తి అనే కుట్ర కు బీజేపీ తెరలేపింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App